Anubhavinchu Raja : Kashish Khan Singing Talent | Raj Tarun

2021-11-29 460

Watch Anubhavinchu Raja Hero Raj Tarun, Actress Kashish Khan Chit Chat About Anubhavinchu Raja Movie. Kashish Khan About Her Struggles During Lockdown
#AnubhavinchuRaja
#AnubhavinchuRajaMovieReview
#RajTarun
#KashishKhan
#SreenuGavireddy

యువ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం అనుభవించు రాజా. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు కాగా, కశీష్ ఖాన్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ , కశీష్ ఖాన్ స్పెషల్ చిట్ చాట్ మీకోసం